ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్లకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు కల్పించే నిబంధనల చెల్లుబాటుపై విచారణ ప్రారంభించింది.
ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన ధర్మాసనం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు, అధికారులపై చట్టపరమైన చర్యలకు సంబంధించిన అంశాలపై ఈ విచారణలో కీలకంగా చర్చ జరగనుంది.
అమెరికాలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ USA ఆధ్వర్యంలో ట్రై-స్టేట్ గాలా డిన్నర్‌ను అక్టోబర్ 3న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
కాలిఫోర్నియాలోని లివర్‌మోర్‌లో ఉన్న హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ – శివ విష్ణు టెంపుల్ ఆధ్వర్యంలో వార్షిక హెల్త్…
You are cordially invited to join us in celebrating India’s Prime Minister Narendra Modi’s 25…
Two-Day Spiritual Celebration to Mark the Temple Foundation Ceremony in Texas The Flower Mound Hindu…
The APS Women’s Council invites the community to join a Cancer Awareness Walk to honor,…
Get ready for a spectacular evening of music, dance and festive celebrations at The White…