దారుణం.. అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య
అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. పిజ్జా డెలివరీ కోసం వెళ్లిన సమయలో గుర్తు తెలియని దుండగులు కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి...
Continue reading