CBN: తాటి చెట్టెక్కిన కార్మికుడిని చూసి మురిసిపోయిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి ఇంట్లో సీఎం సందడి!
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి వెళ్లి పింఛను స్వయంగా అందజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రమతో...
Continue reading