సైబర్ మోసగాళ్ల వల.. అపరిచితులతో జాగ్రత్త అంటున్న తెలంగాణ పోలీస్!
-
ManaTV Team - June 9, 2026
- 0
సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులతో మాటలు కలుపొద్దు. వారికి మీ వ్యక్తిగత సమాచారం, వివరాలు ఇవ్వొద్దని సూచించారు. ....
Continue reading