గోపీచంద్ బర్త్డే స్పెషల్.. కొత్త మూవీ ‘సింగ’ టైటిల్ గ్లింప్స్
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన హీరోగా రాబోతున్న 34వ చిత్రానికి సంబంధించిన టైటిల్ను అధికారికంగా ప్రకటించారు. పవర్ఫుల్ యాక్షన్...
Continue reading