బాల్టిమోర్‌లో ఆటా మహాసభలు: తెలుగు సమాజ సేవను కొనియాడిన డేవిడ్ మిల్లర్
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభల్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ భర్త డేవిడ్ మిల్లర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆటా...
Continue reading