‘RAW NTR’ సంస్థతో సంబంధం లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ!!
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘RAW NTR’ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. తారక్ తరపున ప్రాతినిధ్యం వహించే...
Continue reading