“రాయల్”సీమ ప్రగతి.. “బుల్లెట్” స్పీడ్: ముంబై ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబై పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ముంబైలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియా కాన్ఫరెన్స్ 2026లో ఆయన పాల్గొన్నారు. ...
Continue reading