అమెరికాలో జూలై 19న శ్రీనివాస కళ్యాణం
టీటీఏ మెగా కన్వెన్షన్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ఆధ్వాత్మికతకు పెద్దపీట వేశారు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జులై 17 నుంచి 19 వరకు తెలంగాణ అమెరికన్...
Continue reading