టీటీఏ మెగా కన్వెన్షన్‌లో సందడి చేయనున్న సుమ, రవి, మామ మహేష్.. షార్లెట్‌లో మూడు రోజుల వినోదోత్సవం
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 17 నుంచి 19 వరకు నిర్వహించనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్‌కు ప్రముఖ టెలివిజన్ యాంకర్లు...
Continue reading