అర్జెంటీనాపై పక్షపాత ఆరోపణలు.. విమర్శకులకు మెస్సీ కౌంటర్
ప్రపంచకప్లో అర్జెంటీనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలపై జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. తమ విజయాలను పక్షపాతంతో ముడిపెట్టడం సరైంది కాదని, జట్టు ప్రదర్శనను తక్కువ అంచనా వేయొద్దని...
Continue reading