టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను బేబీ బంప్‌తో ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోతో పాటు ఆమె జత చేసిన ఫన్నీ కామెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత ఒక ఫొటోను పోస్ట్ చేశారు. తన బేబీ బంప్‌పై దిండును ఉంచుకుని, “నా సిక్స్ ప్యాక్… నిన్ను మళ్ళీ తర్వాత చూస్తాను” అంటూ కామెంట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల తన సినిమా ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ సభలో సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలిపారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా తర్వాత తాను కొంతకాలం విరామం తీసుకోనున్నానని, మెటర్నిటీ లీవ్ తరువాత మళ్ళీ మరో కొత్త ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకు వస్తానని వెల్లడించారు.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…