ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేత!

వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తాము రియల్ హీరోలమని టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిరూపించారు. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ నూతన దంపతులు, నాటి తమ హామీని నెరవేరుస్తూ ఆదివారం నాడు నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేట గ్రామానికి విచ్చేశారు.

ఫౌండేషన్ ద్వారా విద్యా భరోసా:

‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన మొత్తం 180 మంది మెరిట్ విద్యార్థుల జాబితాను ఫౌండేషన్ అధికారికంగా విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం కింద ఎంపికైన విద్యార్థుల చదువుకు అయ్యే పూర్తి ఖర్చును తామే భరిస్తామని విజయ్-రష్మిక దంపతులు భరోసా ఇచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడమే నా కల – విజయ్ దేవరకొండ:

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఈ చిన్న స్కాలర్‌షిప్ గిఫ్ట్ ఇవ్వడం చాలా చిన్న విషయం కావచ్చు, కానీ మాకు ఇది ఎంతో ముఖ్యం. మీ జీవితాల్లో నేను ఒక భాగం కావాలనుకుంటున్నాను. మెల్లగా నా సొంత గ్రామం తర్వాత, ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతిభ గల పేద విద్యార్థులకు అండగా నిలిచేలా విస్తరించాలనేదే నా కల. విద్యార్థుల్లోని క్రమశిక్షణ, ఫోకస్‌ను గౌరవించడానికే ఈ ప్రయత్నం” అని పేర్కొన్నారు.

ManaTV Team

Recent Posts

How to Become a Trillionaire? The Mindset Behind Massive Success Dr.ms Reddy #manatvlive

How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…

7 hours ago

ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive

ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…

8 hours ago

Gold Rate Today: 22K & 24K Prices | August 26 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive

Gold Rate Today: 22K & 24K Prices | August 26 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…

10 hours ago

#AshtalakshmiIdols #SriGayatriPoojaStores #lakshmidevi #TraditionalIdols #manatvlive

#Ashtalakshmi #AshtalakshmiIdols #LakshmiDevi #GoddessLakshmi #PoojaItems #PoojaStore #SriGayatriPoojaStores #Devotional #DivineIdols #HinduGods #PoojaDecor #SpiritualDecor #Hyderabad #Kukatpally #VaralakshmiVratam…

10 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 26-08-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 26-08-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

10 hours ago

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం #apdevelopment #manatvlive

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం #apdevelopment #manatvlive Pulivendula #DrinkingWaterScheme #WaterProject #APDevelopment #AndhraPradesh #WaterSupply #Development #PublicWelfare #PulivendulaDevelopment…

1 day ago