రాఘవ లారెన్స్ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. డ్యాన్స్ మాస్టర్ గా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా తనదైన ముద్ర వేశారు. ఇదిలా ఉంటే, లారెన్స్ కుటుంబం నుంచి మరొకరు సినీ రంగ ప్రవేశం చేయబోతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
లారెన్స్ రాఘవ కూతురు రాఘవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే హీరోయిన్ గా కాదు. దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. రాఘవికి చిన్నతనం నుండే సినిమా మేకింగ్ పట్ల ఆసక్తి ఉంది. ఈ క్రమంలోనే అమెరికా వెళ్లి డైరెక్షన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కోర్సు కంప్లీట్ చేశారు. సాధారణంగా దర్శకులు కావాలనుకునే వారు అనుభవం కోసం పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తారు. కానీ రాఘవి మాత్రం ఎలాంటి ముందస్తు ఎక్స్ పీరియన్స్ లేకుండా, నేరుగా మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. కూతురు తీసుకున్న ఈ నిర్ణయానికి లారెన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తన సొంత డబ్బులతోనే నిర్మించడానికి కథను కూడా రెడీ చేశారని సమాచారం.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 9-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 9-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…