Categories: Movie News

టీడీపీ ఎమ్మెల్యేను కలిసి హీరో నితిన్.. ఫొటోలు వైరల్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని సినీ హీరో నితిన్ కలిశారు. ఈ స్నేహపూర్వక భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నితిన్ రాకపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్ట్ చేశారు. “చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ నితిన్ ఇంటికి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మా కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా మా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఆనందంగా అనిపించింది” అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. సినిమాలతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా సమయం కేటాయించి తన ఇంటికి వచ్చినందుకు నితిన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ManaTV Team

Recent Posts

Yash Powerful Telugu Speech on Toxic | Yash Mass Speech #Yash #Toxic #YashTeluguSpeech #ManTVLive

Yash Powerful Telugu Speech on Toxic | Yash Mass Speech #Yash #Toxic #YashTeluguSpeech #ManTVLive #Yash…

8 hours ago

Gold Rate Today: 22K & 24K Prices | August 24 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive

Gold Rate Today: 22K & 24K Prices | August 24 #goldrate #24kgold #22kgold #goldprice #manatvlive…

9 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 24-08-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 24-08-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

9 hours ago

#Srigayatripoojastores #elephantbrassbell #HinduCulture #manatvlive

#Srigayatripoojastores #elephantbrassbell #HinduCulture #manatvlive #Srigayatripoojastores #ElephantBrassBell #BrassBell #PoojaItems #PujaItems #BrassItems #TempleBell #SpiritualVibes #DevotionalItems #HinduPuja #PoojaEssentials…

9 hours ago

Ramesh Rallapalli: My Habits, My Discipline #rameshrallapalli #manatv

Ramesh Rallapalli: My Habits, My Discipline #rameshrallapalli #manatv #rameshrallapalli #habits #discipline #successmindset #successhabits #dailyroutine #selfdiscipline…

2 days ago

Sri Lakshmi Devi Idols – New Collection at #srigayatripoojastore #manatvlive

Sri Lakshmi Devi Idols – New Collection at #srigayatripoojastore #manatvlive #srigayatripoojastore #srilakshmidevi #lakshmideviidols #lakshmidevi #deviidols…

2 days ago