ప్రముఖ సినీ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే వెండితెరకు పరిచయం కాబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్‌నగర్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఒక ప్రయోగాత్మకమైన, యువతకు స్ఫూర్తినిచ్చే స్పోర్ట్స్ డ్రామా ద్వారా ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథా చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని, అన్ని అంశాలు కుదిరితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.
ఇప్పటికే ఆహాలో ప్రసారమయ్యే పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కు క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించడమే కాకుండా, పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా కూడా తన ప్రతిభను చాటుకున్న తేజస్విని… ఇప్పుడు నేరుగా నటిగా మారనున్నారనే వార్తలతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కంటే ముందే ఆమె ఒక సందేశాత్మక చిత్రంతో వెండితెరపై మెరవబోతుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో బాల్టిమోర్‌లో నిర్వహించనున్న 19వ మహాసభల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలకు విశేష ప్రాధాన్యం…
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా నిర్వహించనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ ద్వైవార్షిక మహాసభలు, యూత్ కన్వెన్షన్‌కు అన్ని ఏర్పాట్లు…
Guru Purnima Celebrations In The Presence Of Sai Datta Peetham | New Jersey #manatvlive #GuruPurnima#GuruPurnima2026…
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బాల్టిమోర్‌లో అత్యంత వేడుకగా జరగనున్న 19వ ఆటా మహాసభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు…
అమెరికన్ తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్…
అమెరికాలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు చేరువ చేసే ప్రముఖ సంస్థ అమెరికన్ తెలుగు…