– ‘కళ్లతో చూసేది నిజం కాదు’
– అందరినీ బురిడీ కొట్టించిన బ్యూటీ
బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు.
మనం కళ్లతో చూసేది నిజం కాదంటూ… విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్‌లోని ఫోటోస్ షేర్ చేశారు అషు రెడ్డి. అలాగే ‘మనం కళ్లతో చూసేది లేదా చెవులతో వినేది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు. నిజం అనిపించే ప్రతిదీ నిజం కాదు. నమ్మే ముందు ఆలోచించండి అంటూ రాసుకొచ్చారు. సిరీస్ షూటింగ్‌లో భాగంగా హీరోతో ఎంగేజ్మెంట్ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో అషురెడ్డిది రియల్ ఎంగేజ్మెంట్ కాదని తేలిపోయింది. రీసెంట్‌గా వచ్చిన మోసం ఆరోపణలపై రియాక్ట్ అవుతూ ఆమె ఇలా ఫోటోస్ షేర్ చేసినట్లు తెలుస్తోంది.
స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది విదేశీయుల అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు…
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు వైద్యులు…
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆల్ఫారెట్టాలో మన అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా (MAA) ఆధ్వర్యంలో మన బతుకమ్మ సెలబ్రేషన్స్ 2026 ఘనంగా…
కోపం మనిషిని ఎలా పతనం చేస్తుంది? | గీత 2.63 శ్లోకం #bhagavadgita #manatv #gita #bhagavadgitatelugu #geethaslokam #krishna…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 6-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 6-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…