Categories: NRI Updates

అమెరికా తెలుగు సంఘం (ATA) 19వ మహాసభల్లో సాహిత్యానికి ప్రత్యేక స్థానం

American Telugu Association ఆధ్వర్యంలో అమెరికాలోని Baltimore Convention Center లో జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు నిర్వహించనున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ లో తెలుగు సాహిత్యానికి విశిష్ట స్థానం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆటా సాహిత్య వేదిక కార్యక్రమాలను ప్రకటించారు.

ఆటా సాహిత్య విభాగం ప్రారంభోత్సవం

ఆగస్టు 2, 2026 ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు సాహిత్య వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖ సాహితీవేత్త డా. పోలవరపు శ్రీకులానంద ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కార్యక్రమానికి అధ్యక్షతను శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వహించగా, ప్రముఖ అవధాని డా. నందూరి రామమోహన్‌రావు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

మూడు రోజుల పాటు వివిధ సాహిత్య ప్రక్రియలకు చెందిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందులో: తెలంగాణ మరియు సంస్కృతి అంశాలపై చర్చలు .ఆమెరికా తెలుగు బాలల సృజనాత్మక వేదిక .

“రండి… ప్రపంచ వేదికపై తెలుగు వెలుగును మరింత ప్రకాశింపజేద్దాం” అనే సందేశంతో ATA సాహిత్య కమిటీ తెలుగు భాషా, సాహిత్య, సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను రూపొందించింది.

 

ManaTV Team

Recent Posts

‘లెనిన్’ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు.. స్పెషల్ పోస్ట్ వైరల్!

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్', బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల…

12 hours ago

రాముడిగా మహేశ్, రావణుడిగా ఎన్టీఆర్.. ‘రామాయణం’ ఏఐ ట్రైలర్

ఏఐ టెక్నాలజీతో రూపొందించిన 'రామాయణం' ఫ్యాన్ మేడ్ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో శ్రీరాముడిగా మహేశ్…

12 hours ago

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’… డార్లింగ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ "కొరియన్ కనకరాజు". ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ బయటకు…

12 hours ago

మరోసారి హాట్ టాపిక్ గా అనిరుధ్- కావ్య పెళ్లి వార్త.. నవంబర్ లో వేడుక.?

ప్రముఖ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ల పెళ్లి వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా…

13 hours ago

భారత బ్యాటర్ యస్తికా భాటియా అరుదైన ఘనత..

భారత మహిళా వికెట్ కీపర్-బ్యాటర్ యస్తికా భాటియా చరిత్ర సృష్టించారు.. ప్రముఖ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో టెస్ట్ సెంచరీ సాధించిన…

21 hours ago

TTA Mega Convention: టీటీఏ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌కు ప్రముఖుల ఎంపిక

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో జూలై 17 నుంచి 19 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న…

2 days ago