Categories: NRI Updates

TTA Mega Convention: టీటీఏ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్‌కు ప్రముఖుల ఎంపిక

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో జూలై 17 నుంచి 19 వరకు షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న TTA Mega Convention 2026లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు “TTA Awards for Excellence” ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సమాజ సేవ, వైద్యం, విజ్ఞానం, సాంకేతికత, జర్నలిజం, సాహిత్యం, యువత సాధనలు, సమాచార సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులను ఈ వేదికపై సత్కరించనున్నారు. ఈ అవార్డుల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల సేవలను గుర్తించి గౌరవించడం టీటీఏ లక్ష్యంగా పేర్కొంది.

 

ManaTV Team

Recent Posts

రామ్‌తో డేటింగ్ రూమర్స్.. నోరు విప్పిన ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ!

టాలీవుడ్‌లో 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఈ అందాల భామకు, ఎనర్జిటిక్…

8 hours ago

వింబుల్డన్‌లో గిల్ సందడి.. సచిన్ దంపతులతో కలిసి రాయల్ బాక్స్‌లో టీమిండియా కెప్టెన్!

భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లండన్‌లోని…

9 hours ago

నెపోటిజంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు.. వారసులైనా, అవుట్‌సైడర్స్ అయినా సవాళ్లు తప్పవు!

సినీ పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా మారే 'నెపోటిజం' (వారసత్వం)పై స్టార్ హీరోయిన్ సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్…

10 hours ago

బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ ఊచకోత.. అఖిల్ రికార్డ్ ఓపెనింగ్స్!

టాలీవుడ్ యువ హీరో అఖిల్ ఎట్టకేలకు సాలిడ్ హిట్‌తో బాక్సాఫీస్ వద్ద గట్టి కంబ్యాక్ ఇచ్చారు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో…

12 hours ago

‘తక్షకుడు’ షూటింగ్ కంప్లీట్.. ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘తక్షకుడు’. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.…

12 hours ago

అమెరికాలో భారతీయుల కోసం మెగా హెల్త్ ఫెయిర్ .. జూలై 18న అల్ఫారెట్టాలో ఉచిత వైద్య సేవలు

అల్ఫారెట్టా, జార్జియా: అమెరికాలోని భారతీయ సమాజానికి ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో AIWF (ATLANTA INDIAN WOMEN'S FORUM)…

18 hours ago