భారత్ సైనిక విన్యాసాలపై పాక్ అలర్ట్.. సరిహద్దుల్లో నిఘా పెంపు
భారత్ నిర్వహించనున్న సైనిక విన్యాసాల నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 7 వరకు రాజస్థాన్లో 17 రోజుల పాటు సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు భారత్ నోటం జారీ...
Continue reading