హైదరాబాద్కు అమిత్ షా.. తెలంగాణ బీజేపీ నేతలతో కీలక భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ...
Continue reading