లండన్లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. ఒక్కచోట చేరిన పలు దేశాల ప్రజలు
వెలుగుల పండుగ దీపావళి వేడుకలు లండన్లో అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలంతా ఒక్కచోట చేరి దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. బ్రిటిష్, ఆఫ్రికన్, భారతీయ, శ్రీలంక,...
Continue reading