టాలీవుడ్ డైరెక్టర్ దేవా కట్టా తన నెక్ట్స్ ప్రాజెక్టుపై వస్తున్న వందతులకు చెక్ పెట్టారు. తాను ఏ ఇతర సినిమాలకు పని చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా తన సొంత సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా తన సినిమా పనులతో బిజీగా ఉన్నానని దేవా కట్టా తెలిపారు. తన రాబోయే ప్రయాణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో తనపై వస్తున్న వదంతులను ఖండించారు. ‘కొన్ని క్లిక్స్ కోసం దురుద్దేశంతో ప్రచారంలో ఉన్న పుకార్లకు స్పష్టత ఇస్తున్నాను. నేను ఏ ఇతర సినిమాకు ఒక్క షాట్ కూడా దర్శకత్వం వహించడం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. తన తదుపరి చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా అభివర్ణించిన ఆయన సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.
Mohan Vadlapatla Honoured as Best Debut Director, While Jo Sharma Receives Best Debut Heroine Award…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 10-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 10-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఆధ్వర్యంలో మిషిగన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 11, 2026న నిర్వహించనున్నారు. ఉత్తర…
కృత్రిమ మేధస్సు (AI) పేరును ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.…
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’ పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం.…