చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ మూవీస్ ను అందించిన ఆయన ప్రస్తుతం వరుస సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన ‘ ఇండియన్ 2 ’ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన ‘ గేమ్ ఛేంజర్’ కూడా అనుకున్నంత విజయాన్ని అందించలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ తన నెక్ట్స్ మూవీ ‘ వేల్పారి ’ తో భారీ విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. అయితే వేల్పారి నవలలోని పాత్రకు సరిగ్గా సరిపోయే హీరో ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ భారీ ప్రాజెక్టులో మొదట సూర్య లేదా ధనుష్ నటిస్తారని గట్టిగా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, వాళ్లిద్దరూ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందుకే ‘ వేల్పారి’ లో వాళ్లు నటిస్తారా? లేదా? అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. మరి ఈ విషయంలో శంకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
న్యూజిలాండ్‌లో భారతీయ ప్రవాసుల నుంచి లభించిన అపూర్వ స్వాగతం తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని భారత ప్రధాని నరేంద్ర…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ శుక్రవారం (జూలై 10, 2026) కరూర్ నగరంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు…
న్యూజెర్సీ నార్త్ బ్రన్స్‌విక్‌లోని సాయి పరివార్ మందిర్ ఆధ్వర్యంలో నూతన శ్రీ సాయి బాబా ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి…
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్'. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు…
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల తన మూడో సినిమాను అధికారికంగా ప్రారంభించారు.…
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'సైరాబాను' తొలి షెడ్యూల్ చిత్రీకరణను విజయవంతంగా…