Categories: Movie News

అక్కినేని అఖిల్ ‘ లెనిన్ ’ సినిమాకు సామ్ విషెస్.. పోస్ట్ వైరల్!!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి సమంత.. అఖిల్‌కు, చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

‘లెనిన్’ ట్రైలర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న సమంత, అఖిల్‌ను ట్యాగ్ చేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ”లెనిన్ చిత్ర బృందానికి, అఖిల్‌కు ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పటికే ‘పెద్ద బ్లాక్‌బస్టర్ వైబ్స్’ కనిపిస్తున్నాయి” అని ఆమె పేర్కొన్నారు. సమంత విషెస్ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, ఇటీవలే సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాపై అఖిల్ కూడా ప్రశంసలు కురిపించారు. ‘లెనిన్’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆ సినిమా కాన్సెప్ట్ చాలా ఫ్రెష్‌గా ఉందని చెప్పారు. అలాగే మూవీ వైబ్ బాగుందని అన్నారు. ఇలా ఒకరి చిత్రాలపై మరొకరు పాజిటివ్‌గా స్పందించుకోవడం ఆసక్తికరంగా మారింది.

అయితే సుమారు మూడేళ్ల గ్యాప్ తరువాత అఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో లెనిన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

Modi New Zealand: న్యూజిలాండ్ భారతీయుల ప్రేమాభిమానాలు హృదయాన్ని తాకాయి: ప్రధాని మోదీ

న్యూజిలాండ్‌లో భారతీయ ప్రవాసుల నుంచి లభించిన అపూర్వ స్వాగతం తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

కరూర్‌లో సీఎం విజయ్ రోడ్ షోకు ఘన స్వాగతం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ శుక్రవారం (జూలై 10, 2026) కరూర్ నగరంలో నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు…

1 hour ago

న్యూజెర్సీలో సాయి బాబా ఆలయ నిర్మాణానికి భూమి పూజ

న్యూజెర్సీ నార్త్ బ్రన్స్‌విక్‌లోని సాయి పరివార్ మందిర్ ఆధ్వర్యంలో నూతన శ్రీ సాయి బాబా ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి…

3 hours ago

డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ .. హీరో పోటీలో సూర్య – ధనుష్?

చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఎన్నో హిట్ మూవీస్ ను అందించిన…

4 hours ago

రోషన్ కనకాల మూడో సినిమా.. సైన్స్ ఫిక్షన్‌తో ప్రయోగం!

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల తన మూడో సినిమాను అధికారికంగా ప్రారంభించారు.…

5 hours ago

‘సైరాబాను’ సందడి షురూ.. తొలి షెడ్యూల్ పూర్తి

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'సైరాబాను' తొలి షెడ్యూల్ చిత్రీకరణను విజయవంతంగా…

11 hours ago