Categories: International

ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం

ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తోంది. ఉపాధ్యాయుల కొరత, తరగతి గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉండటం, వేతనాల కోతకు సంబంధించిన ప్రతిపాదనలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిరసనలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ సమాచారం ప్రకారం దాదాపు 100 పాఠశాలలు ధ్వంసం కాగా, సుమారు 6,000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ManaTV Team

Recent Posts

7 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానానికి పిడుగు.. సేఫ్‌గా ల్యాండింగ్

పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…

41 minutes ago

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి భారీ దాడులు

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని…

47 minutes ago

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv

ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…

8 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

9 hours ago

Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv

Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…

9 hours ago

ATLANTA, GET READY—RAAS & RHYTHM IS FILLING UP FAST

Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…

24 hours ago