యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. సౌదీ నాయకత్వంలోని సైనిక కూటమి యెమెన్‌లోని 82 హూతీ సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.
అక్టోబర్ 6, 7 తేదీల్లో నిర్వహించిన ఈ వైమానిక దాడుల్లో ముగ్గురు మరణించగా, 36 మంది గాయపడినట్లు సమాచారం.
సౌదీ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికి, పౌర లక్ష్యాలపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. ఇటువంటి దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.
సౌదీ కూటమి దాడుల్లో ధ్వంసమైన హూతీ స్థావరాల్లో బాలిస్టిక్ మిస్సైల్ నిల్వ కేంద్రాలు, కమాండ్ సెంటర్లు ఉన్నట్లు వెల్లడించింది.
పట్నా నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న ఇండిగో విమానాన్ని 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకింది. దీంతో విమానం ముందు…
ఫ్రాన్స్‌లో పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలకు దిగారు. 15…
ప్రశాంతమైన మనస్సుతోనే నిజమైన శాంతి | భగవద్గీత 2.65 #bhagavadgita #manatv #bhagavadgita #gita #gitasloka #krishna #lordkrishna #spirituality…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 8-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…
Gold Rate Today : 24K & 22K Prices Sep 8-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice#manatv…
Don’t wait until you see the SOLD OUT announcement! Book your tickets now and join…