గాజాలో కాల్పుల విరమణ ప్రణాళిక అమలుకు ఆటంకాలు కొనసాగుతున్న వేళ.. పునర్నిర్మాణం, పరిపాలన ప్రారంభించేందుకు అమెరికా మద్దతుగల ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆరు నెలల కార్యాచరణ కోసం 2.45 బిలియన్ డాలర్ల ప్రణాళికను ప్రతిపాదించింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో బోర్డు సమావేశమైంది. ఈ సందర్భంగా గాజా పునర్నిర్మాణానికి సంబంధించిన 66 ప్రాజెక్టుల బ్లూప్రింట్‌ను ఆవిష్కరించింది.
ఈ ప్రణాళికలో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాలు ఉన్నాయి.
గాజాలో దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణానికి 35.2 బిలియన్ డాలర్లు అవసరమని బోర్డు అంచనా వేసింది. అలాగే, తదుపరి పదేళ్లలో మరో 71.4 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని పేర్కొంది.
HTA cordially invites all devotees to participate in the sacred Pavithrotsavam for both temples, from…
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు షూటింగ్ విభాగంలో మరో పతకం లభించింది. మిక్స్‌డ్ టీమ్ స్కీట్ ఈవెంట్‌లో…
అమెరికా లేదా ఇజ్రాయెల్ మరోసారి దాడి చేస్తే మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్‌కు…
ఆస్ట్రేలియాలో ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ఆ దేశ ప్రధాని ఆంథనీ…
ఏషియన్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు అజేయంగా దూసుకుపోతోంది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8-2తో ఘన…
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం…