రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని, శిక్షాత్మక టారిఫ్‌లు విధించే ముందు అమెరికా ప్రభుత్వం పునరాలోచించాలని జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సూచించారు.
భారత్‌పై ఆంక్షలు విధిస్తే.. భారత్‌కే కాకుండా ప్రపంచ చమురు మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
భారత రిఫైనరీలు రష్యా చమురును ఎలా వినియోగిస్తున్నాయి? వాటి అవసరాలు ఏమిటి? అనే అంశాలను ముందుగా అర్థం చేసుకోవాలని డైమన్ సూచించారు.
అమెరికా ప్రభుత్వం భారత్‌తో చర్చలు జరిపి, వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
HTA cordially invites all devotees to participate in the sacred Pavithrotsavam for both temples, from…
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు షూటింగ్ విభాగంలో మరో పతకం లభించింది. మిక్స్‌డ్ టీమ్ స్కీట్ ఈవెంట్‌లో…
అమెరికా లేదా ఇజ్రాయెల్ మరోసారి దాడి చేస్తే మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్‌కు…
ఆస్ట్రేలియాలో ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ ప్రభుత్వ ఆరోగ్య గణాంకాల పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు ఆ దేశ ప్రధాని ఆంథనీ…
ఏషియన్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు అజేయంగా దూసుకుపోతోంది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8-2తో ఘన…
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం…