తమిళనాడు సీఎం విజయ్ హీరోగా చేసిన చివరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను జులైలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాశ్‌రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో ‘జన నాయకన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. గతేడాది డిసెంబర్‌లో సెన్సార్‌కు పంపిన చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రజల ఆశీర్వాదమే తనను ముందుకు నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తిని…
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుతున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్…
దేశంలో టెక్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మళ్లీ పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో ఏకంగా 1.23 లక్షల టెక్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్లు…
ఇంద్రియాలను నియంత్రిస్తే మనశ్శాంతి | భగవద్గీత శ్లోకం 64 | Bhagavad Gita 2:64 #manatv #bhagavadgita #geetha #geethasloka…
Gold Rate Today : 24K & 22K Prices Sep 7-10-26 #short #goldrate #24kgold #22kgold #goldprice…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 7-10-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…