Categories: India News

GSLV-F17 ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి EOS-05

ఇస్రో ప్రయోగించిన GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం EOS-05 శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.

సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తు నుంచి భూభాగాలను పర్యవేక్షించడంతో పాటు సరిహద్దుల్లో శత్రు దేశాల కదలికలను గుర్తించడంలో ఈ శాటిలైట్ కీలకంగా పనిచేయనుంది. అలాగే ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టేందుకు సహాయపడనుంది.

రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంలో EOS-05 కీలకంగా మారనుంది.

ManaTV Team

Recent Posts

యూపీఐ చెల్లింపుల్లో సరికొత్త రికార్డు.. అక్టోబర్‌లో రూ.31.53 లక్షల కోట్ల లావాదేవీలు!

డిజిటల్ చెల్లింపుల రంగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అక్టోబర్ నెలలో సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో యూపీఐ లావాదేవీల…

16 hours ago

Gold Rate Today : 24K & 22K Prices 2-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv

Gold Rate Today : 24K & 22K Prices 2-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…

22 hours ago

కేసీఆర్ గారు ముందే చెప్పిండు ; KTR #ktr #kcr#brsparty #telangana #manatvusa

కేసీఆర్ గారు ముందే చెప్పిండు : KTR #ktr #kcr#brsparty #telangana #manatvusa #ktr #kcr #kalvakuntlaramao #ktrnews #brs…

1 day ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 2-11-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 2-11-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…

1 day ago

న్యూజెర్సీలో ఘనంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నిధుల సేకరణ కార్యక్రమం

2013లో స్థాపించబడిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ (GCF), క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం, ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్, వైద్య సేవలు, పరిశోధన…

5 days ago

న్యూజెర్సీలో వైభవంగా సాయి దత్త పీఠం దసరా నవరాత్రి ఉత్సవాలు 2026

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు 2026…

5 days ago