తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు కార్తీక దీపం వెలిగింది. సుమారు వందేళ్ల తర్వాత కొండపై ఉన్న దీపత్తూన్ వద్ద దీపం వెలగడంతో ఈ ఘట్టం చారిత్రాత్మకంగా నిలిచింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా కొండ ప్రాంతంలో కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలను (CRPF) భారీగా మోహరించారు.
దీపం వెలిగించే అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో భాగంగా కోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తులు, ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
దీంతో తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాలన్న భక్తుల ఆకాంక్ష నెరవేరింది.
కృత్రిమ మేధ (AI) ప్రపంచ భవిష్యత్తుపై అమెరికాకు చెందిన ఏఐ భద్రతా పరిశోధకుడు నికోలా జుర్కోవిక్ సంచలన హెచ్చరికలు చేశారు.…
డరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో భారత కాన్సుల్ జనరల్‌గా సేవలందించి, పదవీకాలం ముగించుకుంటున్న అంబాసిడర్ బినయ్…
Gold Rate Today : 24K & 22K Prices 28-11-26 #short #goldrate #24kgold #22kgold #manatv #goldprice…
2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక…
The upcoming film Eetha has created history with a remarkable achievement in Pune, entering both…
యాక్షన్ కింగ్ అర్జున్ మరో భారీ పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న…