బ్రాటిస్లావా: భారత్, స్లోవేకియా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేసినందుకు గాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా రిపబ్లిక్ తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని, పీఎం మోదీకి ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్’ (ఫస్ట్ క్లాస్) – (The Order of the White Double Cross – 1st Class) అవార్డును బహూకరించారు. ఒక విదేశీ దేశం నుండి ప్రధాని మోదీ అందుకున్న 33వ అంతర్జాతీయ పురస్కారం ఇది.1993లో స్లోవేకియాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.
అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట: నారా లోకేష్ #NaraLokesh #tdp #manatv #NaraLokesh #Anantapur #Anantapuram #tdp #TeluguDesamParty #TDPNews…
Lokesh Praises Kalava Srinivasulu’s Dedication & Leadership #NaraLokesh #KalavaSrinivasulu #manatv #NaraLokesh #KalavaSrinivasulu #TDP #TeluguDesamParty #AndhraPradesh…
#SandeepReddyVanga About #ArjunReddy #movieupdates #viralshorts #ManTV #SandeepReddyVanga #ArjunReddy #ArjunReddyMovie #DeletedScenes #BehindTheScenes #MovieEditing #Tollywood #TeluguCinema #Vanga…
No Money, Just an Idea! Dr. M.S. Reddy’s Billion-Dollar Lesson #pizzahut #dominos #ManTVlive #DrMSReddy #PizzaHut…
How to Become a Trillionaire? The Mindset Behind Massive Success #manatvlive #Trillionaire #TrillionaireMindset #SuccessMindset #MillionaireMindset…
ఈ కథ నాకు చాలా నచ్చింది : సందీప్ రెడ్డి వంగ #Romanchakam #SandeepReddyVanga #Tollywood #manatvlive #Romanchakam #RomanchakamTrailer…