ఇస్రో రాకెట్ల తయారీ, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి అప్పగించే ప్రతిపాదనలపై ఇస్రోలోని తొమ్మిది ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సెప్టెంబర్ 4న ఇస్రో చైర్మన్ వి. నారాయణన్‌కు లేఖ రాశాయి.
రాకెట్ల తయారీ, నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఇస్రో భవిష్యత్ పాత్ర, ఉద్యోగుల భవితవ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇస్రోను కేవలం పరిశోధన, అభివృద్ధి (R&D) సంస్థగా పరిమితం చేసి, కీలక కార్యకలాపాలను ప్రైవేట్ రంగానికి అప్పగించే విధానాన్ని తాము అంగీకరించబోమని సంఘాలు స్పష్టం చేశాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని ఓ విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు వేలానికి…
తన కెరీర్‌లో నటి త్రిష ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని మాళవిక మోహనన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘పేట’…
ఢిల్లీ శివారు ప్రాంతంలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్పై తాగుబోతుల ముఠా దాడి చేసిన ఘటన విషాదంగా…
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి…
#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive #USMInfra #SandalwoodPlantation #SandalwoodFarming #Sandalwood #Chandan #Plantation…
Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv…