దేశవ్యాప్తంగా ఉల్లి ధరలకు రెక్కలు.. కిలో రూ.80 వరకు పెరుగుదల

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం కిలో ఉల్లి రూ.30–50 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.70–80 వరకు చేరింది. తెల్ల ఉల్లి ధర అయితే కిలో రూ.100 దాటింది.

హైదరాబాద్‌లోని మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర రూ.4,500 నుంచి రూ.5,200 వరకు పలుకుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి తగ్గడం, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

స్థానికంగా పండించిన కొత్త ఉల్లి పంట మార్కెట్‌లోకి వచ్చే వరకు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ManaTV Team

Recent Posts

ఇరాన్‌ సుప్రీం లీడర్‌తో లింక్‌.. ₹140 కోట్ల లండన్‌ పెంట్‌హౌస్‌ వేలానికి!

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని ఓ విలాసవంతమైన పెంట్‌హౌస్‌ ఇప్పుడు వేలానికి…

3 hours ago

మాళవిక మోహనన్‌కు త్రిష ప్రత్యేక అభినందనలు.. “ఆమె లాంటి వారు ఇండస్ట్రీలో చాలా అరుదు”

తన కెరీర్‌లో నటి త్రిష ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని మాళవిక మోహనన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘పేట’…

4 hours ago

తాగుబోతుల ముఠా దాడిలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ మృతి.. అడ్డుకోవడానికి వెళ్లినందుకు దారుణంగా దాడి

ఢిల్లీ శివారు ప్రాంతంలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్పై తాగుబోతుల ముఠా దాడి చేసిన ఘటన విషాదంగా…

4 hours ago

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే ట్రంప్ లక్ష్యం: జారెడ్ కుష్నర్

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి…

4 hours ago

#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive

#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive #USMInfra #SandalwoodPlantation #SandalwoodFarming #Sandalwood #Chandan #Plantation…

7 hours ago

Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv

Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv…

9 hours ago