తన కెరీర్‌లో నటి త్రిష ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని మాళవిక మోహనన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘పేట’ సినిమాలో త్రిషతో కలిసి పనిచేసిన సమయంలో ఆమె తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు.
ఆ తర్వాత విజయ్ సరసన ‘మాస్టర్’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు త్రిష ప్రత్యేకంగా మెసేజ్ చేసి అభినందించారని మాళవిక తెలిపారు.
“బేబీ.. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని త్రిష చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
కొత్తవారిని ప్రోత్సహించడంలో త్రిష ఎప్పుడూ ముందుంటారని, ఆమెలాంటి వ్యక్తులు సినీ పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారని మాళవిక ప్రశంసించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని ఓ విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు వేలానికి…
ఢిల్లీ శివారు ప్రాంతంలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్పై తాగుబోతుల ముఠా దాడి చేసిన ఘటన విషాదంగా…
ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి…
#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive #USMInfra #SandalwoodPlantation #SandalwoodFarming #Sandalwood #Chandan #Plantation…
Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 08-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…