Categories: India News

తాగుబోతుల ముఠా దాడిలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ మృతి.. అడ్డుకోవడానికి వెళ్లినందుకు దారుణంగా దాడి

ఢిల్లీ శివారు ప్రాంతంలో ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్పై తాగుబోతుల ముఠా దాడి చేసిన ఘటన విషాదంగా మారింది. ఆదివారం రాత్రి ఇంటి ముందు కొందరు వ్యక్తులు వీరంగం సృష్టిస్తుండటాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన విక్రమ్‌పై సుమారు 8 మంది వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల విక్రమ్ సింగ్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన విక్రమ్ సింగ్ ఢిల్లీలో మ్యూజిక్ స్కూల్ నిర్వహిస్తూ విద్యార్థులకు గిటార్‌తో పాటు సంగీతంలో శిక్షణ అందించేవారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, విద్యార్థులు, సంగీతాభిమానుల్లో విషాదం నెలకొంది.

ManaTV Team

Recent Posts

ఇరాన్‌ సుప్రీం లీడర్‌తో లింక్‌.. ₹140 కోట్ల లండన్‌ పెంట్‌హౌస్‌ వేలానికి!

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న లండన్‌లోని ఓ విలాసవంతమైన పెంట్‌హౌస్‌ ఇప్పుడు వేలానికి…

3 hours ago

మాళవిక మోహనన్‌కు త్రిష ప్రత్యేక అభినందనలు.. “ఆమె లాంటి వారు ఇండస్ట్రీలో చాలా అరుదు”

తన కెరీర్‌లో నటి త్రిష ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని మాళవిక మోహనన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ‘పేట’…

3 hours ago

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే ట్రంప్ లక్ష్యం: జారెడ్ కుష్నర్

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉన్నారని ఆయన ప్రత్యేక ప్రతినిధి…

4 hours ago

#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive

#USMInfra Sandalwood Plantation: A High-Value Farming Opportunity #BusinessOpportunity #manatvlive #USMInfra #SandalwoodPlantation #SandalwoodFarming #Sandalwood #Chandan #Plantation…

7 hours ago

Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv

Stay Strong Through Hard Times | Bhagavad Gita 2.14 కష్టాల్లో స్థిరంగా ఉండు — భగవద్గీత #manatv…

9 hours ago

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 08-09-26 Tirumala Update #thirupathi #manatvlive

తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 08-09-26 Tirumala Update #thirupathi #manatvlive తిరుమల సమాచారం Tirupati Balaji…

9 hours ago