Find Articles

లాస్ ఏంజెల్స్‌లో మిన్నంటిన ‘మహానాడు 2026’ సంబరాలు

లాస్ ఏంజెల్స్‌లో మిన్నంటిన ‘మహానాడు 2026’ సంబరాలు

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ (NRI TDP) లాస్ ఏంజెల్స్ విభాగం ‘మహానాడు 2026’ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో హాజరై పండగ వాతావరణంని తీసుకొచ్చింది. సుమారు 150 మందికి పైగా పార్టీ సభ్యులు, మద్దతుదారులతో కలిసి మహానాడును, ఎన్టీఆర్ జయంతిని ఘనంగా జరిపారు. 

ManaTV Team