Categories: Telangana

సమ్మక్క సాగర్‌కు ఎన్వోసీ ఇవ్వాలని ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మక్క సాగర్ బ్యారేజీకి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కోరారు. ఈ మేరకు ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు.

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాబోయే రోజుల్లో నీటి అవసరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమ్మక్క సాగర్‌లో నీటి నిల్వలు కీలకమని సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం.

ఈ విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించారు. ఇరువురు ముఖ్యమంత్రుల భేటీతో సమ్మక్క సాగర్ బ్యారేజీకి అనుమతుల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ManaTV Team

Recent Posts

న్యూజెర్సీలో ఘనంగా బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ దీపావళి వేడుకలు

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ మాల్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ మాల్ సహకారంతో,…

13 hours ago

అమరావతికి మరో కీలక ముందడుగు.. రైల్వే స్టేషన్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం

హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు జాతీయ హైస్పీడ్ రైల్…

15 hours ago

రేపు సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం (నవంబర్ 19) సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

15 hours ago

గ్రీస్‌లో కుటుంబంతో సందడి చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో కలిసి గ్రీస్‌లో సరదాగా గడిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకకు హాజరైన…

15 hours ago

ఇరాన్ నిర్మించిన వందలాది డ్యామ్‌ల వెనుక రహస్య సైనిక వ్యూహం

ఇరాన్ 1950ల నుంచి నిర్మిస్తున్న వందలాది డ్యామ్‌ల వెనుక రహస్య సైనిక ఉద్దేశాలు ఉన్నాయంటూ తాజా పరిశోధనలో ఆసక్తికర అంశాలు…

17 hours ago

ఫ్రిస్కోలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్ర ధ్వజస్తంభ ప్రతిష్ఠ

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ…

18 hours ago