హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. విజయవాడకు కేవలం 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్టేషన్ను నిర్మించనున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మొత్తం 760 కిలోమీటర్ల పొడవైన ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ఏపీలో దాచేపల్లి, గుంటూరు, నెల్లూరు మీదుగా సాగనుంది.
అయితే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో రైలు మార్గం అలైన్మెంట్పై స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతోంది.
వికారాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. దోమ మండలంలోని దిర్సంపల్లి తండా పరిధిలో ఉన్న గోవింద్ బుడ్యా…
చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న ఏపెక్ (APEC) సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెంట కనిపించిన నల్లటి బ్రీఫ్కేస్ ఇప్పుడు…
A grand Tulsi Vivah Mahotsav is being organized to celebrate the sacred wedding of Tulsi…
Overseas Friends of BJP-USA is organizing a special virtual session featuring Shri G. Kishan Reddy,…
Renowned Bollywood actress Shabana Azmi is all set to bring her acclaimed theatrical production ‘Kaifi…
తిరుమల సమాచారం Tirupati Balaji Latest Information 19-11-26 Tirumala Update #thirupathi #manatvlive Tirumala Update #thirupathi #manatvlive…