Categories: NRI Updates

న్యూజెర్సీలో ఘనంగా సమయా ఆధ్వర్యంలో బాలీవుడ్ గర్బా 2026 వేడుకలు

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం సోమర్‌సెట్‌లో బాలీవుడ్ గర్బా 2026 వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉక్రేనియన్ కల్చరల్ సెంటర్‌లో సమయా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు 600 మందికి పైగా మహిళలు, పురుషులు, చిన్నారులు హాజరయ్యారు.

గర్బా సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పాల్గొన్నవారు వేడుకల్లో సందడి చేశారు. ప్రముఖ డీజే రాజ్ కురానీ అందించిన సంగీతం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రముఖ కమ్యూనిటీ నాయకురాలు సమీక్ష్ శర్మ ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమం చివరలో నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతకు డైమండ్ రింగ్‌ను బహుమతిగా అందజేశారు. అలాగే, ఉత్తమ దుస్తుల్లో వచ్చిన మహిళకు ప్రత్యేక బహుమతిని అందించారు.

సంగీతం, నృత్యాలు, బహుమతులతో న్యూజెర్సీలో బాలీవుడ్ గర్బా 2026 వేడుకలు సందడిగా ముగిశాయి.

ManaTV Team

Recent Posts

న్యూజెర్సీలో ఘనంగా బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ దీపావళి వేడుకలు

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ మాల్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రిడ్జ్‌వాటర్ కామన్స్ మాల్ సహకారంతో,…

14 hours ago

అమరావతికి మరో కీలక ముందడుగు.. రైల్వే స్టేషన్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం

హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా అమరావతిలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు జాతీయ హైస్పీడ్ రైల్…

15 hours ago

రేపు సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం (నవంబర్ 19) సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

15 hours ago

గ్రీస్‌లో కుటుంబంతో సందడి చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో కలిసి గ్రీస్‌లో సరదాగా గడిపారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుకకు హాజరైన…

15 hours ago

ఇరాన్ నిర్మించిన వందలాది డ్యామ్‌ల వెనుక రహస్య సైనిక వ్యూహం

ఇరాన్ 1950ల నుంచి నిర్మిస్తున్న వందలాది డ్యామ్‌ల వెనుక రహస్య సైనిక ఉద్దేశాలు ఉన్నాయంటూ తాజా పరిశోధనలో ఆసక్తికర అంశాలు…

17 hours ago

ఫ్రిస్కోలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్ర ధ్వజస్తంభ ప్రతిష్ఠ

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ…

18 hours ago