వింబుల్డన్ ఉత్కంఠకు తెర.. నిరసనపై వెనక్కి తగ్గిన స్టార్ ప్లేయర్స్
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మీడియా సమావేశాలను పరిమితం చేయాలనే తమ నిరసనను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ ప్రకటించారు.ఈ మేరకు నిర్వాహకులతో జరిపిన...
Continue reading