అమెరికాలో భారతీయుల కోసం మెగా హెల్త్ ఫెయిర్ .. జూలై 18న అల్ఫారెట్టాలో ఉచిత వైద్య సేవలు
అల్ఫారెట్టా, జార్జియా: అమెరికాలోని భారతీయ సమాజానికి ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో AIWF (ATLANTA INDIAN WOMEN’S FORUM) మరియు GAPI (GEORGIA ASSOCIATION OF PHYSICIANS OF INDIAN...
Continue reading