అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా తెలుగు యువకుడు క్రిష్ కొర్రపాటి.. అమెరికా రాజకీయ వేదికపై అరుదైన ఘనత
అమెరికా రాజకీయ నాయకత్వ శిక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అమెరికన్ లెజియన్ బాయ్స్ నేషన్ కార్యక్రమంలో తెలుగు యువకుడు క్రిష్ కొర్రపాటి చరిత్ర సృష్టించాడు. వాషింగ్టన్ డి.సి.లో నిర్వహించిన బాయ్స్ నేషన్...
Continue reading