ఘనంగా ‘MATA’ రెండో కన్వెన్షన్ మహాసభలు.. ముఖ్య అతిథులుగా జయప్రద, నిఖిల్ సిద్ధార్థ్!
ఫిలడెల్ఫియా: అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండో కన్వెన్షన్ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన...
Continue reading