తెలంగాణలో లవ్ సింబల్‌తో గాజు వంతెన.!
తెలంగాణలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గ్లాస్ బ్రిడ్జి రూపుదిద్దుకుంటోంది. కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో గాజువంతెనను నిర్మిస్తుండటం విశేషం....
Continue reading