ఆటా 19వ మహాసభల్లో మహిళల కోసం ప్రత్యేక ఆకర్షణగా ‘ఉమెన్స్ ఫోరం’.. టెక్నాలజీ, ఆరోగ్యం, ఆర్థిక సాధికారతపై ప్రత్యేక సెషన్లు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ మహాసభలు మరియు యువజన సదస్సులో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉమెన్స్ ఫోరం ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జూలై 31...
Continue reading