బాల్టిమోర్‌లో ఘనంగా ప్రారంభమైన 19వ ఆటా మహాసభలు.. తెలుగు వైభవానికి నాంది
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19వ ఆటా మహాసభలు మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌లో శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి...
Continue reading