ముదిరిన పర్సంటేజ్ వివాదం.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ లో నిర్మాతలు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానుల (ఎగ్జిబిటర్లు) మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం క్లైమాక్స్ కు చేరింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించి, ఇండస్ట్రీకి...
Continue reading