అమెరికాలో తెలుగు వైభవానికి ప్రతీకగా 19వ ఆటా మహాసభలు: శరత్ వేముల
అమెరికాలో 35 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో 19వ ఆటా మహాసభలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు...
Continue reading